YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో బ్యాంకు స్కాంల విలువ రూ.61,036కోట్లు - కాంగ్రెస్

ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో బ్యాంకు స్కాంల విలువ రూ.61,036కోట్లు - కాంగ్రెస్
మొత్తం పదకొండు బ్యాంకు స్కామ్ల వివరాలు : బ్యాంకు అఫ్ బారోడ్ ఫోర్స్ స్కాం - రూ.6400 కోట్లు విజయ్ మాల్యా బ్యాంకు స్కాం - రూ.9000 కోట్లు NIMO + Choksi బ్యాంకు లూటీ స్కాం - రూ.23,484 కోట్లు మేహూల్ చోక్సి జాన్ ధన్ లూటీ స్కాం - రూ.5,000 కోట్లు విక్రమ్ కొఠారి - రొటోమాక్ స్కాం - రూ.3695 కోట్లు ద్వారకా దాస్ జెవెల్లెర్స్ బ్యాంకు స్కాం - రూ.390 కోట్లు కెనరా బ్యాంకు స్కాం - రూ.515 కోట్లు వినసోం బ్యాంకు స్కాం - రూ.6,712 కోట్లు యూనియన్ బ్యాంకు టోటెమ్ ఇన్ఫ్రా స్కాం - రూ.1,395 కోట్లు కనిష్క్ గోల్డ్ జ్యువలరీ స్కాం - రూ.824 కోట్లు IDBI బ్యాంకు స్కాం - రూ.772 కోట్లు ICICI బ్యాంకు స్కాం - రూ.2,849 కోట్లు బ్యాంకు స్కామ్లు ఇంతవరకు జరిగిన మొత్తం విలువ రూ.61,036కోట్లు అని తేల్చిన కాంగ్రెస్.

Related Posts