YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

IPL నుంచి మరో ఆస్ట్రేలియన్ క్రికెటర్ అవుట్..!

Highlights

  • కుడి కాలి ఎముకలో తీవ్రమైన నొప్పి కారణంగా మిచెల్ స్టార్క్ IPL ఆడలేకపోతున్నాడు.
  • IPLT20 వేలంలో KKR టీం 9 .4 కోట్లకి దక్కించుకుంది.
  • ఈ రోజు జోహాన్నెస్‌బర్గ్‌లో సౌతాఫ్రికాతో జరగబోయే చివరి టెస్ట్ మ్యాచ్ కూడా ఆడటం లేదు.
IPL నుంచి మరో ఆస్ట్రేలియన్ క్రికెటర్ అవుట్..!

కుడి కాలి ఎముకలో తీవ్రమైన నొప్పి కారణంగా మిచెల్ స్టార్క్ IPL ఆడలేకపోతున్నట్టు ట్విట్టర్ ద్వారా క్రికెట్ ఆస్ట్రేలియా తెలియచేసింది. IPL వేలంలో భాగంగా మిచెల్ స్టార్క్ ను  KKR టీం 9 .4 కోట్లకి దక్కించుకుంది. దినేష్ కార్తీక్ నాయకత్వంలో ఏప్రిల్ 8న ఆడాల్సిన మ్యాచ్ కి ఇది బారి దెబ్బ గ చెప్పుకోవచ్చు. ఈ రోజు జోహాన్నెస్‌బర్గ్‌లో సౌతాఫ్రికాతో జరగబోయే చివరి టెస్ట్ మ్యాచ్ కూడా ఆడటం లేదని సమాచారం.

Related Posts