YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ షెడ్యూల్ షురూ..!

రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ షెడ్యూల్ షురూ..!

రంగస్థలం సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇంతలోనే రామ్ చరణ్ మరో సినిమా సిద్ధం చేయబోతున్నాడు. రామ్ చరణ్ బోయపాటి దర్శకత్వంలో నటించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రామ్ చరణ్ ప్రమేయం లేని సన్నివేశాలు దర్శుకుడు  చిత్రీకరించారు. రామ్ చరణ్ వచ్చే నెల 10వ తేదిని షూటింగ్ లో పాల్గొంటారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతికథానాయకుడు పాత్రలో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో జీన్స్ ఫేమ్ ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, స్నేహలు ప్రధాన పాతరాలు పోషిస్తున్నారు. రామ్ చరణ్ బోయపాటి మాస్ కాంబినేషన్ కోసం మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Related Posts