YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ దేశీయం

పొలం బోరులో నీరు లేక ట్యాంకర్లతొ నీటిని సరఫరా చేస్తున్న రైతు !!

Highlights

  • నీరు... నీరు... నీరూ.... రైతుకంటనీరు? 
     
పొలం బోరులో నీరు లేక ట్యాంకర్లతొ నీటిని సరఫరా చేస్తున్న రైతు !!

రాజన్న సిరిసిల్ల  జిల్లా ఎలరెడ్డిపెట్ మండల రాచర్ల గొల్లపల్లి గ్రామంలో ఒక రైతు తన పొలంలో బోరు లో నీరు లేక ట్యాంకర్ల తొ నీటిని సరఫరా చేస్తున్నాడు ఆ దృశ్యాన్ని చూసిన నాకంట నీరు వచ్చే!

Related Posts