మన సినిమా లో మన సాంప్రదాయని చూపించకపోగా చపాతీ ముద్దలా అందాలను కొంతమంది
డైరెక్టర్లు ప్రేక్షకులకు అలవాటు చేసేసారు.ఇతర రాష్ట్రాల వారు మా బాషా ,మా లోకల్ ఆర్టిస్టులు కాపాడుకోవాలి అనుకుంటూ పడీతపిస్తూఉంటే మన డైరెక్టర్లుకు మాత్రం మన తెలుగు పైన ఆ అభిమానం లేకపోవటం గమనార్హం మరియు మన దౌర్భాగ్యం అని అను పేస్ బుక్ లో పోస్ట్ చేసారు.