రకుల్ ప్రీత్, డోంట్ టాక్ రబ్బిష్, పర్సొనల్లీ ఐ రెస్పెక్ట్ యు బట్ మేము కాస్టింగ్ కోచ్ గురించి మాట్లాడిన మాటలు అబద్ధం అనిపించి పిచ్చి వ్యాఖ్యలు చేయకు, కోట్లు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే నీకు మా లాంటి వాళ్ళ బాధ నీకేం తెలుసు..?? నీ లాంటి వాళ్ళని ఇండస్ట్రీ లో వుంచకూడదనే మా ప్రయత్నం... కోట్లు డబ్బులొస్తుంటే పాపం తెలుగు ఇండస్ట్రీ గొప్ప అనకపోతే ఎం చెప్తావ్ లే, ఐ డోంట్ లైక్ యువర్ యాక్టింగ్ ఎట్ ఆల్... జిమ్ లు పెట్టి బిజినెస్ కూడా చేసుకుంటున్నావ్, ఇదంతా తెలుగు ప్రేక్షకుడు డబ్బు... అప్పనంగా తింటున్నావ్... ఇక్కడ అవకాశాల కోసం ఎదురు చూసే వందలమంది కార్మికులు వున్నారు... మైండ్ ఇట్.. ఎక్కువ మాట్లాడితే తెలుగోళ్ళం తాట తెస్తాం కబడ్ధార్ బిడ్డ...