Mr.vinay గారు మీరు నాకు ఎగైనెస్ట్గా యోయో టీవీ లో ఇంటర్వ్యూ ఇచ్చారు కదా నా బతుకు బయట పెడతా అని నా బతుకు పెట్టటం కాదు ని బతుకేంటో చెప్పనా??
నీవు ఇన్నోసెంట్ జనాలని ఎలా మోసం చేసావో తెలుసు నాకు తెలుసు ఇప్పుడు వారు బయటికి వచ్చి సాక్ష్యం చెప్పడానికి కూడా రెడీగా ఉన్నారు అని వ్యాఖ్యనించింది, అంతే కాదు నేను ఒక రిపోర్టర్ని ని చరిత్రని తావి బయటికి తీస్తున్న అని పేస్ బుక్ లో పోస్ట్ చేసింది.