YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

 మార్చి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

 మార్చి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

 మార్చి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
తిరుమల ఫిబ్రవరి 28
కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో నిత్య కల్యాణం పచ్చతోరణంగా ఏడాది పొడవునా ఉత్సవాలు జరుగుతుంటాయి. ఇందులోభాగంగా మార్చి నెలలో జరుగనున్న ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి. 
- మార్చి 5 నుండి 9వ తేదీ వరకు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు.
- మార్చి 5న శ్రీ కులశేఖర ఆళ్వార్ వర్ష తిరునక్షత్రం.
- మార్చి 9న కుమారధార తీర్థ ముక్కోటి.
- మార్చి 10న లక్ష్మీ జయంతి.
- మార్చి 21న శ్రీ అన్నమాచార్య వర్ధంతి.
- మార్చి 25న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం.

Related Posts