YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

నా కళల జట్టే ప్రపంచంలో బలమైన జట్టు : యూనిస్

నా కళల జట్టే ప్రపంచంలో బలమైన జట్టు : యూనిస్

పాకిస్తాన్ దిగజా ఆటగాడు యూనిస్ ఖాన్ ఒక్క టెస్ట్  జట్టుని తయారు చేసాడు. ఆ జట్టు కెప్టెన్ గా పాకిస్తాన్ ప్రస్తుత విపక్ష పార్టీ నేత ఇమ్రాన్ ఖాన్ ని పేర్కొన్నాడు. ఓపెనర్లుగా అసిఫ్ మొహమ్మద్, సచిన్ టెండూల్కర్ కు స్థానం కలిపించాడు.  ఆ తరువాత  స్థానంలో సఫారీ అల్ రౌండర్ జాక్ కల్లిస్, బ్రెయిన్ లారా, సర్ విప్ రిచర్డ్స్, గ్యారీ సోబర్స్, వికెట్ కీపర్ స్థానంలో ఆడమ్ గిల్క్ క్రిస్ట్ ,బౌలర్ స్థానంలో సర్ రిచర్డ్ హాడ్లీ, గ్లెన్ మేక్ గ్రాత్ , ముత్తయ్య మురళీధరన్ లకు జట్టులో స్థానం కలిపించాడు.ఆ జట్టునే తన కళల టెస్ట్ జట్టులా ప్రకటించాడు.

Related Posts