YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

జియో ప్రైమ్ ఆఫర్ !!

Highlights

  • పోస్టుపైడ్ ఖాతాదారులకు రూ.303, రూ.499, రూ.999
  • ప్రీపెయిడ్ యూజర్లకి పీవీ-19, పీవీ-49, పీవీ-96, రూ.149, పీవీ రూ. 303, పీవీ-351
జియో ప్రైమ్ ఆఫర్ !!

ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉన్న జియో ప్రైమ్ యూజర్లకి ఇవాళ ఆ సస్పెన్సుకి తెరపడింది. ప్రస్తుతం ఉన్న యూజర్లకు మరో ఏడాదిపాటు ప్రైమ్ సభ్యత్వాన్ని  పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. అయితే కొత్తగా ప్రైమ్ సభ్యత్వానికి మాత్రం రూ.99 అని పేరుకొంది.

జియో ప్రైమ్ ప్రీపెయిడ్ యూజర్లకి ప్లాన్స్ పీవీ-19, పీవీ-49, పీవీ-96, రూ.149, పీవీ రూ. 303, పీవీ-351, పోస్టుపైడ్ ఖాతాదారులకు రూ.303, రూ.499, రూ.999 ప్లాన్లు అందుబాటులో ఉంచినట్లు ప్రకటించారు. జియో యాప్స్ వినియోగించుకోవడం లో ఎలాంటి షరతులు లేవు అని తేల్చిచెప్పింది. జియోకి ప్రస్తుతం 175 మిలియన్ ఖాతాదారులుగా ఉన్నారు. సాధారణ వినియోగదారులకంటే ప్రైమ్ యూజర్లకు 20 నుంచి 50 శాతం అధిక లాభాలు ఉన్నాయ్ అని జియో యాజమాన్యం పేర్కొంది

Related Posts