బాల్ టాంపరింగ్ విషయంలో ఆసీస్ ఓపెనర్ వార్నర్ మీడియా ముందు విలవిలాడిపోయాడు.ఆయన ఒక్క సంవత్సరం పాటు నిషేధానికి గురైన సగంతి తెలిసిందే. ఆ విషయంఫై బాధ పడుతూ ఆస్ట్రేలియా మీడియా ముందు తీవ్ర బావోగ్వేదానికి గురైయ్యాడు.దేశానికి తలవంపులు తీసుకొచ్చామని వాపోయాడు. ఇంకా ఆసీస్ కి ఆడలేనేమో అని వ్యాక్యానించాడు.ఒకవేళ అదే జరిగితే ఆసీస్ జట్టుకి పెద్ద దెబ్బ అనే చెప్పాలి.