YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

అఫ్ఫార్ల వర్ష్యంలో మేఘా ఆకాష్!!

అఫ్ఫార్ల వర్ష్యంలో మేఘా ఆకాష్!!

నాగార్జున చేతులమీదగా అక్కినేని అఖిల్ మూడో సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అట్లూరి వెంకీ డైరేక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు చేస్కున్నట్టునట్లు తేలుస్తుంది. ఈ సినిమా తమన్ సంగీత దర్శకత్వం అందిస్తూవుండగా అఖిల్‌కు జంటగా మేఘా ఆకాష్ ను తీసుకోవాలని భావిస్తున్నారట. అంతే కాకుండా సాయిధరమ్ తేజ్, కిషోర్ తిరుమల కాంబినేషన్ లో తెరకెక్కనున్న చిత్రంలో నటించనుందని అంటు వార్తలు వస్తున్నాయి. మరోవైపు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో కూడా నటిస్తోంది.

Related Posts