YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

అమెరికాలో చిట్టిబాబు హావ...... రంగస్థలం బారి కలెక్షన్

అమెరికాలో చిట్టిబాబు హావ...... రంగస్థలం బారి కలెక్షన్

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన రంగస్థలం చిత్రం విజయం దిశాగ దూసుకునిపోతుంది. రామ్ చరణ్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ పెర్ఫామెన్స్  వర్ణనాతీతమైనది.సుకుమార్ మరో సారి తనదైన ముద్రనీ వేసుకున్నాడు రంగస్థలం చిత్రం ద్వారా. హీరోయిన్ సమంత మరియు ఆది పినిశెట్టి, జగపతి బాబు వంటి నటుల నటనకు అద్భుతమైన స్పందన వస్తోంది. రంగస్థలం చిత్రం మొదటి రోజున బారి కలెక్షన్ సాధించినట్లు  తెలుస్తోంది. రాంచరణ్ కెరీర్ లోనే బెస్ట్ ఫిల్మ్ గా రంగస్థలం ఓపెనింగ్స్ నమోదయ్యాయని అంటున్నారు. అమెరికాలో అయితే రంగస్థలం వసూళ్లు సునామి సృష్టిస్తున్నాయి. తొలిరోజే ఈ చిత్రం మిలియన్ డాలర్ మార్క్ ని అలవోకగా దాటేయడం విశేషం.
 అమెరికాలో చిట్టిబాబు హావ...... రంగస్థలం గురించి పవన్ మాట అక్కడ పడింది!

Related Posts