YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

విశ్వంలో ఉన్న కోటానుకోట్ల ఆత్మలన్నీ ఈ ఏడు ఆత్మ స్థాయిలలో ఏదో ఒక దానికి చెంది ఉంటాయి.*

విశ్వంలో ఉన్న కోటానుకోట్ల ఆత్మలన్నీ ఈ ఏడు ఆత్మ స్థాయిలలో ఏదో ఒక దానికి చెంది ఉంటాయి.*

*విశ్వంలో ఉన్న కోటానుకోట్ల ఆత్మలన్నీ ఈ ఏడు ఆత్మ స్థాయిలలో ఏదో ఒక దానికి చెంది ఉంటాయి.*
*1.  శైశవ ఆత్మ (అజ్ఞాని):- దేవుడు ఉన్నాడా? ఉంటే  చూపించు? 'ఆధారాన్ని' చూపించు అనేవాడు.*
*2. బాల ఆత్మ (విపరీత జ్ఞాని):- మేము చెప్పేదే కరెక్ట్., అని వితండవాదం చేసేవారు.*
*3. యువ ఆత్మ (ప్రాపంచిక జ్ఞాని):- పైకి అన్నీ చెప్తాడు. కానీ ఆచరించడు.*
*4. ప్రౌఢ ఆత్మ (వేదాంతి):- 'అంతా దైవమే, అంతా మాయే, మనం నిమిత్తమాత్రులం' అనేవాడు.*
*5. వృద్ధ ఆత్మ (యోగి):- ధ్యానం చేస్తూ, దివ్య దృష్టిని  ఉత్తేజింప చేసుకున్నవాడు. కానీ దివ్య దృష్టి మాత్రం 'మనసు చేసే ట్రిక్స్' అని అనుకునేవాడు.*
*6. విముక్త ఆత్మ (ఋషి/రాజర్షి):- ఎంత మాత్రం మాట్లాడకూడదు, సాధన చేయాలి అనే వాడు..... సాధన చేస్తూ దగ్గర వచ్చే వాళ్లకు ధ్యానం చేయండి అని చెప్తాడు.*
*7. పరిపూర్ణ ఆత్మ (బ్రహ్మర్షి):-అన్ని చోట్లకు తిరుగుతూ, ప్రతిఫలాపేక్ష లేకుండా  ఆత్మజ్ఞానాన్ని అందించేవారు.*
*ఎవరైతే బ్రహ్మర్షి స్థితిలో ఉంటారో-- వారు జనన మరణ చక్రమును దాటుతారు.  వారికి మరల జన్మ తీసుకునే అవసరం ఉండదు.*

వరకాల మురళి మోహన్ సౌజన్యంతో 

Related Posts