ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ ప్రతిష్టాత్మక కలాం ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్ అవార్డు అందుకున్నారు. ప్రతి ఏటా యువ ప్రతిభావంతులకు అబ్దుల్ కలాం సెంటర్ తరఫున ఈ అవార్డులు ప్రధానం చేస్తారు.