Highlights
- హైదరాబాదులో బంగారం, వెండి ధరలు:
- బంగారం ధర రూ.29,160
- వెండి కిలో ధర రూ.39,200
దేశీయ మార్కెట్లు నష్టాల బాటలో కొనసాగుతున్న పరిస్థితుల్లో వివిధ మార్కెట్లలో శనివారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాదులో బంగారు ఆభరణాల 10 గ్రాముల ధర రూ.29,160, ప్రొద్దుటూరులో రూ.29,010, చెన్నైలో రూ.29,260గా పలుకుతుంది. అదే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.31,500, ప్రొద్దుటూరులో రూ.31,350, చెన్నైలో రూ.30,720గా ఉంది. ఇక వెండి విధయానికి వస్తే.. హైదరాబాదులో కిలో ధర రూ.39,200, ప్రొద్దుటూరులో రూ.39,400, చెన్నైలో రూ.41,400 లుగా పలుకుతుంది.