YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

తిరుమల శ్రీవారి దర్శనం 

Highlights

  •  ఓం...నమో...శ్రీవేంకటేశాయా!!! 
  •  తిరుమల దర్శనం
  • ఈ రోజు రద్దీ: సాధారణం
  •  తేదీ:01.04.2018 ,ఆదివారం 
తిరుమల శ్రీవారి దర్శనం 

ఉదయం 5 గంటల  సమయానికి,

సర్వదర్శనం కోసం 27  కంపార్టమెంట్లలో భక్తులు నిరీక్షిస్తున్నారు.

కంపార్టమెంట్లలో భక్తులు మధ్యాహ్నం 12-1.00 గంటల మధ్య సర్వదర్శనం పూర్తి చేసుకొని ఆలయం వెలుపలికి రావచ్చు.

కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000 శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి దివ్యదర్శనం స్లాట్స్ కేటాయిస్తారు 

స్లాట్స్ మేరకు ఉ. 8 గం. తరువాత నేరుగా దివ్యదర్శనానికిఅనుమతిస్తారు

ప్రత్యేక ప్రవేశ దర్శనం(₹: 300) భక్తులు ఉదయం10 గంటలలోగా దర్శనం పూర్తయిఆలయం వెలుపలికి రావచ్చును.

నిన్న మార్చి 31 న 84,121 మంది భక్తులకు స్వామి వారిదర్శన భాగ్యం లభించినది.
‌ ‌
నిన్న 36,480 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించిమొక్కు చెల్లించుకున్నారు.

నిన్న స్వామివారికి భక్తులు హుండీ ద్వారా సమర్పించిననగదు కానుకలు ₹: 3.10 కోట్లు.

నిన్న శ్రీవారి వివిధ ట్రస్టులకు భక్తులు అందించిన విరాళాలు 

అన్నప్రసాదం ట్రస్టు: ₹ 2.04 లక్షలు 

గోసంరక్షణ ట్రస్టు: ₹ 2.52 లక్షలు 

సర్వశ్రేయా ట్రస్టు: ₹ 2.02 లక్షలు 

ఆదివారం ఉదయం 6 గంటల సమయానికి,

సర్వదర్శనం కోసం 31కంపార్టమెంట్లలో భక్తులునిరీక్షిస్తున్నారు.


 ఆలయ నిత్య కార్యక్రమాలు..

ఉదయాత్పూర్వం 2.30 - 3.00  సుప్రభాతం

ఉ.పూ 3.30 - 4.00  తోమాల సేవ (ఏకాంతం)

ఉ. 4.00 - 4.15 కొలువు, పంచాంగ శ్రవణం(ఏకాంతం)

ఉ. 4.00 - 4.30మొదటి అర్చన,సహస్రనామార్చన (ఏకాంతం)

ఉ. 6.30 - 7.00మొదటి ఘంటారావం, బలి,శాత్తుముర

ఉ. 7.00 - సా.  7.30శుద్ది, రెండో అర్చన (ఏకాంతం),రెండో ఘంటారావం, మొ.

ఉ. 7.30 - సా. 7.00సర్వదర్శనం

మ. 12.00 - సా. 5.00కళ్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, ఊంజల్ సేవ

సా. 5.30 - 6.30సహస్రదీపాలంకరణ సేవ

రా. 7.00 - 8.00శుద్ది, రాత్రి కైంకర్యాలు (ఏకాంతం), రాత్రి ఘంటారావం

రా. 8.00 - 1.00 సర్వదర్శనం

రా. 1.00 - 1.30శుద్ది, ఏకాంతసేవకు ఏర్పాట్లు

రా. 1.30  ఏకాంతసేవ

ఓం..నమో..శ్రీవేంకటేశాయా!!! 

Related Posts