YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

రామ్ చరణ్ తదుపరి చిత్రంలో కైరా అద్వానీ

Highlights

  • ఈ నెల 10 నుంచి షూటింగ్ 
రామ్ చరణ్ తదుపరి చిత్రంలో కైరా అద్వానీ

మెగా హీరో రామ్ చరణ్ తన తదుపరి చిత్రంలో కైరా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతుంది. 'రంగస్థలం' చిత్రంతో మంచి హిట్టును తన ఖాతాలో వేసుకున్నరామ్ చరణ్ ఈ సినిమా షూటింగుకి సిద్ధమవుతున్నారు. ఈ నెల 10 నుంచి జరిగే యాక్షన్ ఎంటర్ టైనర్ రెండో షెడ్యూలు షూటింగ్ లో చరణ్ పాల్గొంటారని  చిత్ర యూనిట్ పేర్కొంటుంది. 

Related Posts