'రాజుగారి గది 2' చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు ఓంకార్ ఈ చిత్రానికి మూడో పార్టును రూపొందించేందుకు సనాయత్తమవుతున్నారు. నాగార్జున, సమంతలు జంటగా నటించే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు పనులు జరుగుతున్నట్టు సమాచారం.