YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

కుప్పకూలిన హోటల్ భవనం 

Highlights

  • ప్రమాదంలో పది మంది దుర్మరణం 
కుప్పకూలిన హోటల్ భవనం 

ఇండోర్‌లో మూడంతస్తుల హోటల్ భవనం కుప్పకూలింది.ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. ఘటనాస్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Related Posts