YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

ఉత్తమ మహిళా క్రీడాకారిణిగా సింధుకు గుర్తింపు 

Highlights

  • ఉత్తమ కోచ్ గా  గోపి చాంద్ 
  • ఉత్తమ సీనియర్ క్రీడాకారుడిగా కిదాంబి శ్రీకాంత్
  • అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ అవార్డుతో  అరుణారెడ్డి సత్కారం 
ఉత్తమ మహిళా క్రీడాకారిణిగా సింధుకు గుర్తింపు 

పి వి సింధు ఉత్తమ మహిళా క్రీడాకారిణిగా అవార్డును అందుకున్నారు. హైదరాబాద్లోని ది పార్క్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ క్రీడాకారులను తెలంగాణ స్పోర్ట్స్ జర్నలిస్టు అసోసియేషన్ సత్కరించి అవార్డులను అందచేసింది.ఈ అవార్డుల ప్రదానోత్సవంలో కోచ్ గోపి చాంద్ కు ఉత్తమ కోచ్ అవార్డునిచ్చి సత్కరించగా.. భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలి రాజ్ కు స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో ఘనంగా సత్కరించారు. ఏ క్రమంలో జిమ్నాస్ట్ అరుణారెడ్డి అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ అవార్డు అందుకుండుకున్నారు. షట్లర్ కిదాంబి శ్రీకాంత్ కు  ఉత్తమ సీనియర్ క్రీడాకారుడి అవార్డును ప్రదానం చేయగా.. హాకీ దిగ్గజం ముకేశ్ కుమార్ జీవితకాల సాఫల్య అవార్డునుసొంతం చేసుకున్నారు.కాగా  టీం ఆఫ్ ద ఇయర్ అవార్డును హైదరాబాద్ క్రికెట్ జట్టుకు దక్కింది. 


 

Related Posts