ఉర్దూ పరీక్షల మూల్యాంకణం కోసం తెలంగాణ సర్కార్ కమిటీని ఏర్పాటు చేసింది. కాగా, 66 ఉర్దూ అధికారుల పోస్టులకు ఎంపిక పరీక్ష నిర్వహించగా మూల్యాంకణ కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదుగురు సభ్యులుగా ఉన్న ఈ కమిటీలో ఉర్దూ యూనివర్సిటీ అనువాద సంచాలకులు జాఫరుద్దీన్, రిటైర్డ్ అధికారి అహ్మద్ మొహీనుద్దీన్, అయితే, 14 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.