YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

కువైట్ లో ఘోర ప్రమాదం...

Highlights

  • ఢీ కొన్న రెండు  బస్సులు 
  • 17 మంది దుర్మరణం 
  • అనేక మందికి గాయాలు  
కువైట్ లో ఘోర ప్రమాదం...

జర్నీ సినిమా తరహాలో రెండు బస్సులు ఎదురెదురుగా గుద్దుకున్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 17 మంది మృతి దుర్మరణం చెందారు. ఆదివారం ఈ దుర్ఘటన వెస్ట్ కువైట్ లోని మినాగెష్ ప్రాంతంలో చోటుచేసుకుంది.  రెండు కంపెనీ బస్సులు ఎదురెదురుగా ఢీ కొన్న ఈ ఘటనలో చాలామంది గాయపడినట్టు సమాచారం. క్షత్రగాత్రులను హెలికాప్టర్ల ద్వారా సమీపంలోని  హాస్పిటల్స్ కు తరలిస్తున్నట్టు సమాచారం.ఈ కంపెనీ బస్సుల్లో భారతీయులే అధికంగా వున్నారని విశ్వనీయ సమాచారం

Related Posts