YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

పాలేరులో పిడుగు పాటు

పాలేరులో పిడుగు పాటు

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా పాలేరు నర్సింహుల గూడెం రహదారిలో ఉన్న వైన్ షాపు సమీపంలోని తాటిచెట్టుపై పిడుగు పడింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనతో తాటిచెట్టు దగ్దమైంది. కాగా పాలేరు నియోజకవర్గంలో ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి వారి పంట నేలకోరిగింది. దీనితో  రైతులు ఆందోళనల చెందుతున్నారు.

Related Posts