ఏపీ సర్కార్‌పై ప్రతిపక్షాలు చేస్తున్న అవాస్తవ ప్రచారాలను తిప్పికొట్టాలని ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. కాగా, ఇవాళ జరిగిన టీడీపీ సమన్వయ కమిటీలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ, కాంగ్రెస్ తీరుపై ప్రస్తావించారు. ప్రతిపక్షాలకు ఇంకా గట్టిగా కౌంటర్లు ఇవ్వాలన్నారు. ఇరిగేషన్ వ్యవసాయంపై ఎక్కువగా ఫోకస్‌పెట్టడంతో పాజిటివ్ వాతావరణం వచ్చిందని మంత్రి యనమల పేర్కొన్నారు.