YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం తెలంగాణ

 బండారు దత్తాత్రేయకు ఛాతిలో నొప్పి.. అపోలో ఆసుపత్రికి తరలింపు

 బండారు దత్తాత్రేయకు ఛాతిలో నొప్పి.. అపోలో ఆసుపత్రికి తరలింపు

 బండారు దత్తాత్రేయకు ఛాతిలో నొప్పి.. అపోలో ఆసుపత్రికి తరలింపు
   నిలకడగా ఆరోగ్యం అపోలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీత
హైదరాబాద్ మార్చ్ 9
సోమవారం  ఉదయం11 గంటలకి  శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు  దత్తాత్రేయకు ఛాతిలో నొప్పి రావడంతో ఆయనను హుటాహుటిన అపోలో ఆసుపత్రికి తరలించారు. హైదర్‌గూడ అపోలో ఆసుపత్రిలో ప్రస్తుతం దత్తాత్రేయ చికిత్స పొందుతున్నారు. డాక్టర్లు ఆయనకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.వైద్యులు ఆయనకు అన్ని రకాల టెస్టులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం దత్తాత్రేయ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయనకు గ్యాస్టిక్ ట్రబుల్ అని వైద్యులు. తేల్చినారుయి.హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ  ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీత తెలిపారు. ‘‘బండారు దత్తాత్రేయ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన రొటీన్ చెక్  అప్‌లో భాగంగా హాస్పిటల్‌కు వచ్చారు. సీనియర్ కార్డియాలజిస్ట్ శ్రీనివాస్ రావు చెక్ చేస్తున్నారు. మధ్యాహ్నం ఆయన్ను డిశ్చార్జ్ చేస్తామనివెల్లడించారు.

Related Posts