YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పవన్‌కల్యాణ్ తీరు కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగనట్లు ఉంది: తులసిరెడ్డి

పవన్‌కల్యాణ్ తీరు కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగనట్లు ఉంది: తులసిరెడ్డి

 

 పవన్‌కల్యాణ్ తీరు కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగనట్లు ఉంది: తులసిరెడ్డి
అమరావతి మార్చ్ 9
బీజేపీ తోక పార్టీలైన వైసీపీ, టీడీపీ, జనసేనలను స్థానిక ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి పిలుపునిచ్చారు. పవన్‌కల్యాణ్ తీరు కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగనట్లు ఉందని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు.సొంత చిన్నాన్న కేసులో పురోగతి సాధించలేని జగన్‌ రాష్ట్రానికి ఏం చేస్తాడని ఆయన ప్రశ్నించారు. జగన్‌పై నమ్మకం లేకనే వివేకా కూతురు సునీత సీబీఐ విచారణ కోరుతోందన్నారు. జగన్‌ తీరుతో వైఎస్‌ ఆత్మక్షోభిస్తోందన్నారు. 

Related Posts