*ఆనందం*
ఆనందం 3 రకాలుగా చెప్పుకోవచ్చు..
1. భౌతిక ఆనందం
2. మానసిక ఆనందము
3. ఆధ్యాత్మిక ఆనందం
1. భౌతిక అనడానికి ఈ మూడు విషయాలు గుర్తుంచుకోవాలి..
♻️ సరి అయిన ఆహారం తీసుకోవడం
♻️ సరి అయిన విశ్రాంతి తీసుకోవడం
♻️ సరి అయిన వ్యాయామం చేయడం
2. మానసిక ఆనందానికి ఈ విషయాలు గుర్తుంచుకోవాలి..
♻️ కోరికలని తగ్గిచుకోవడం
♻️ కోపాన్ని , ఈర్ష ని తగ్గించుకోవడం
♻️ నిరాశ లేకుండా , తప్పుడు ఆలోచనలు లేకుండా ఉండడం.
3. ఆధ్యాత్మిక ఆనందం పొందాలంటే..
♻️ ప్రతి విషయానికి మానసిక విషయాలు ఆలోచించడం
♻️ వర్తమాన విషయాలు మనసులోకి రానివ్వకుండా ఉండాలి
♻️ఆనందకారలను గుర్తుంచుకోవడం, దైవశక్తి మీద నమ్మకముంచడం.
???? భవిష్యత్తు పై మంచి నమ్మకం ఉంచుకోవడం.
???? నిరాశ జనకమైన అంశాలు మరచి పోవాలి. ప్రస్తుత అంశాలపై ఒక అవగాహనతో ఉండడం. అతి ప్రేమించకూడదు .
???? అతిగా ఎవరని ద్వేషించకూడదు. వాటిని ఆయసందర్భోచితం గానే పరిగణించాలి
???? తోటి మానవులతో కలిసి ఉంటూ మనకి వీలైన సాయాన్ని అందిస్తూ ఉండాలి.
???? ప్రకృతిని ఆరాధిస్తూ ప్రకృతి సమతుల్యానికి ప్రయత్నించాలి
???? మనము నమ్మిన దైవాన్ని ఆరాధిస్తూ ఆనందం పొందాలి.
???? ప్రతిరోజూ మనకు తప్పకుండా ఆనందం కలిగిస్తుంటుంది అనుకోనే వ్యాయామము దేనినైనా చేస్తుండాలి. (యోగ, నడక, క్రీడలు)..
వరకాల మురళి మోహన్ సౌజన్యంతో