YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ధైర్యంగా ఉండండి అండగా ఉంటాం... 

ధైర్యంగా ఉండండి అండగా ఉంటాం... 

ధైర్యంగా ఉండండి అండగా ఉంటాం... 
మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి
పత్తికొండ మార్చి 10
పత్తికొండ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి కే.ఈ శ్యామ్ కుమార్ లోకల్ బాడీ ఎలక్షన్స్ సందర్భంగా పత్తికొండ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నియోజకవర్గ మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల తో సమావేశమ య్యారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కే. ఈ కృష్ణమూర్తి మరియు ఎమ్మెల్సీ కే ఈ ప్రభాకర్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ ఎంపీటీసీ,జడ్పీటీసీ మరియు సర్పంచ్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు.ప్రతి ఒక్క టిడిపి నాయకులు మరియు కార్యకర్తలు తమ వంతు కృషి చేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు మండల వివిద గ్రామాల నాయకులు అందరూ పాల్గొన్నారు.

Related Posts