మంత్రి పరిటాల సునీత ముఖ్యమంత్రి చంద్రబాబు ని ఇటీవలె కలిశారు. తన కుమార్తె స్నేహలత వివాహానికి ఆహ్వానించారు. మే 8వ తేదీన తమ స్వగ్రామమైన వెంకటాపురంలో వివాహం జరగనుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పెండ్లి కుమార్తె కి తన శుభాకాంక్షలు అందచేశారు. ఇటీవలే వీరి ఎంగేజ్మెంట్ వేడుకలు వెంకటాపురంలో పరిటాల రవి అభిమానులు సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది.