YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'రంగస్థలం' సినిమాకు బ్రేకులు లేవు...!

'రంగస్థలం' సినిమాకు బ్రేకులు లేవు...!

రంగస్థలం సినిమా మొదలైన రోజు నుండి ఇప్పటి వరకూ ఎదో ఒక టాక్ వెలుగులోకి వస్తూనేఉంది. అయితే ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా భారీ కలక్షన్లతో రికార్డులను బ్రేక్ చేసే పనిలో ఉంది. ఈ సినిమా ఇప్పటికే 53 కోట్ల షేర్ ను.. 84 కోట్ల గ్రాస్ ను సాధించి వుండొచ్చని అంచనాలు వేస్తున్నారు.

ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రలో కలిపి 35 కోట్ల షేర్లను సాధించి ఉండవచ్చు అని అంచనా.మంచి పలేటూరి వాతావరణం తో.. అందమైన పాత్రలతో.. అందంగా అతికిన పాటల వల్ల ఈ సినిమాకు అనూహ్య మైన స్పందనతో మంచి పారిదోషకాని తెస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇప్పట్లో పెద్ద హీరోల సినిమాలు ఏవి లేకపోడం తో 'రంగస్థలం' సినిమాకు బ్రేక్ వేయడం కష్టమేననే చిత్ర వర్గాలు భావిస్తున్నాయి.

Related Posts