YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

మద్యం స్వాధీనం

మద్యం స్వాధీనం

మద్యం స్వాధీనం
శ్రీకాకుళం మార్చి 11
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం మద్యం పై నిర్ణయం తీసుకున్న ఇతర ప్రాంతాల నుంచి అక్రమంగా రవాణా అవుతోంది.శ్రీకాకుళం జిల్లా టెక్కలి జాతీయ రహదారిపై అదుకారులు తనికీలు చేస్తున్న సమయంలో ఒడిస్సా రాష్ట్రం పర్లాకిమిడి నుంచి అక్రమంగా ఆంద్రాలోని టెక్కలి కు కారులో తరలిస్తున్న మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు యువకులను అదుపులోకు తీసుకుని వారి వద్ద నుంచి 459 మద్యం బోటిల్స్ ను స్వాదీనం చేసుకున్నారు.పొరుగున ఉన్న ఒడిశా నుంచి అక్రమంగా భారీ స్థాయిలో జిల్లాలోకి తెచ్చేస్తున్నారు. ఆ క్రమంలో మద్యం గట్టు రట్టయింది. ఒడిశా నుంచి అక్రమంగా సరిహద్దులు దాటిస్తున్న మద్యం మాఫియా ఎక్సైజ్‌ అధికారులకు చిక్కింది. ఒడిశా నుంచి 459 మద్యం సీసాలు లను కారులో తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. సంతబొమ్మాళి మండలం నర్సాపురం గ్రామానికి చెందిన భూషణ్‌రెడ్డి, మేఘవరం గ్రామానికి చెందిన పి. కృష్ణంరాజులను అదుపులోకి తీసుకున్నారు. కృష్ణంరాజు మెళియాపుట్టి పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచనున్నారు.

Related Posts