YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

రంగస్థలం ఫై ఎన్.టి.ఆర్ ప్రశంసలు !!

రంగస్థలం ఫై  ఎన్.టి.ఆర్  ప్రశంసలు !!

రామ్ చరణ్ నటించిన "రంగస్థలం" సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా మెగా అభిమానులను అలరిస్తుంది. ఈ సినిమా ఇప్పటికే ఎన్నో రికార్డులను అధిగమించింది. ఈ చిత్రంలో రామ్ చరణ్  నటనకు చిత్ర పరిశ్రమ మొత్తం ప్రశంసల వర్షం కురిపించింది. యంగ్ టైగర్ జూ.ఎన్.టి.ఆర్  ఈ చిత్రం  చూసి యూనిట్  సభ్యులు  అందరికి  శుభాకాంక్షలు తెలిపారు. రామ్ చరణ్, జూ.ఎన్.టి.ఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న విషయం అందరికి తెలిసిందే.

Related Posts