Highlights
తేదీ:2-4-2018,సోమవారం
వెనిస్ కు చెందిన ఒక సాహసికుడు మరియు రచయిత గియాకోమో కాసనోవాజననం (1798).
1872 : అమెరికన్ చిత్రకారుడు, టెలిగ్రాఫ్ వ్యవస్థ ఆవిష్కర్త సామ్యూల్ F. B. మోర్స్ మరణించాడు (జ. 1791). 1915 : తెలుగు సినిమా మరియు రంగస్థల నటుడు, సినిమా సంగీత దర్శకుడు మరియు నేపధ్యగాయకుడు కొచ్చర్లకోట సత్యనారాయణజననం (మ.1969).
1969 : భారత సినీ నటుడు అజయ్ దేవగన్జననం.
1933 : ప్రముఖ క్రికెట్ ఆటగాడు మహారాజా రంజిత్ సింహ్‌జీ మరణించాడు(జ.1872).
ఈయన పేరిటే భారత్ లో రంజీ ట్రోఫి పోటీని మొదలుపెట్టారు.
1972 : చార్లీ చాప్లిన్ అమెరికా కు తిరిగి వచ్చాడు.
2011 : భారత్ టీం ( టీమిండియా ) 28 ఏళ్ళ కలను సాకారం చేసుకుని ప్రపంచ కప్ గెలుచుకుంది.