YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

గోల్నాకలో పాదయాత్ర చేస్తున్న ఎమ్మెల్యే జి.కిషన్ రెడ్డి !!

గోల్నాకలో పాదయాత్ర చేస్తున్న ఎమ్మెల్యే జి.కిషన్ రెడ్డి !!

గోల్నాకలో పాదయాత్ర చేస్తూ అక్కడ జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన ఎమ్మెల్యే జి.కిషన్ రెడ్డి. ఆయనతో పాటు గోల్నాక సర్కిల్ అధికారులు కూడా ఉన్నారు.

ప్రజలకు సంబంధించిన అన్ని ఇబ్బందులను తెలుసుకుంటూ అక్కడే అధికారులకు చేయవలసిన పనులను చేసేలా ఆదేశిస్తున్నారు.

Related Posts