YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మంత్రి KTR ను కలిసిన US డెలిగేట్స్!!

మంత్రి KTR ను కలిసిన US డెలిగేట్స్!!

మంత్రి KTR ను ఇవ్వాళా హైదరాబాద్ లో  కలిసిన US కాంగ్రెస్ విమెన్ టెర్రీ సెవెల్ , డైన టైటస్ .

మీటింగ్ లో భాగంగా మంత్రి KTR IT , లైఫ్ సైన్సెస్ ,ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ కి సంబంధించిన వాటి గురించి డెలిగేట్స్ కి వివరించినట్టు సమాచారం.

 

ఇవే కాకా Marquee US కంపెనీలు తెలంగాణలో పెట్టుబడి పెట్టి వాటి కార్యకలాపాలు కూడా ప్రారంభమయ్యాయి అని వివరించారు.

Related Posts