YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

అందరికి థాంక్స్ చెప్పిన సుకుమార్ !!

అందరికి థాంక్స్ చెప్పిన సుకుమార్ !!
"రంగస్థలం" మూవీ బ్లాక్బస్టర్ అయినా విషయం తెలిసిందే.రాంచరణ్,సమంత,జగపతి బాబు,అనసూయల నటనను ఇరగతిసారు అంటూ సెలెబ్రిటీలు,ప్రేక్షకులు,సినిమా క్రిటిక్స్ అందరు ఇదే అంటున్నారు. ఓవర్సీస్ లో శ్రీమంతుడు కలెక్షన్స్ రికార్డ్స్ ని బ్రేక్ చేసిందంటే మూవీ ఏ రేంజ్ లో ఉందొ మనం అర్థం చేస్కోవచ్చు.అయితే ఫిలిం ఇండస్ట్రీ కి చెందిన పలువురు ప్రముఖులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియచేసినందుకు దర్శకుడు సుకుమార్ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళందరి వివరాలతో ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టారు.

Related Posts