YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

నగరంలోఆన్‌లైన్‌ జూదం...నిర్వాహకులు అరెస్ట్

నగరంలోఆన్‌లైన్‌ జూదం...నిర్వాహకులు అరెస్ట్

నగరంలోని జూబ్లీహిల్స్‌లో ఆన్‌లైన్‌ జూదం నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరుగురు వ్యక్తులు ఓ ముఠాగా ఏర్పడి డిజిటల్ కార్డ్స్‌తో జూదం నిర్వహిస్తున్నారు. దీనిపై నిఘా ఉంచిన పోలీసులు ఎట్టకేలకు ఈ ముఠాను శనివారం అరెస్టు చేశారు. ఈ సందర్బంగా వీరి నుంచి భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు.

Related Posts