ఏప్రిల్ ఫూల్ కాదండి నిజమే కానీ మీరు అనుకుంటున్నట్టు ఎవరో అబ్బాయితో కాదు ,కాజల్ అగర్వాల్ ప్రేమలో పడింది ఒక గుర్రంతో దాని పేరు ఖాళీసి.ఈ విషయాన్నీ థానే స్వయంగా తన instagram , fb అకౌంట్లలో పోస్ట్ చేసి తెలియచేసింది."ప్రతిరోజు నీ కాళ్ళు మురికిమయం,జుట్టు చిందరవందరగా అవుతాయి,కానీ నీ కళ్ళు మాత్రం మెరుస్తూ ఉంటాయి , నేను ఖాళీసి తో ప్రేమలో ఉన్నాను"అని పోస్ట్ చేసిన కాజల్ అగర్వాల్..