YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

హైదరాబాద్ లో వడగళ్ల వాన !!

హైదరాబాద్ లో వడగళ్ల వాన !!

హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో వడగళ్ల వాన కురుస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోయింది. సోమవారం సాయంత్రం నగరంలోని పలు చోట్ల వడగళ్ల వాన పడుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసిందని సమాచారం.

సికింద్రాబాద్ సహా పరిసర ప్రాంతాలు మౌలాలి, నేరెడ్ మెట్, తార్నాక, ఓయూ, నాచారం, సీతాఫల్ మండి, చిలకలగూడ, కవాడిగూడ, ముషీరాబాద్, గాంధీనగర్ అడ్డగుట్ట, తుకారాం గేట్ లో వడగండ్ల వాన కురిసింది. హయత్ నగర్, దిల్ షుక్ నగర్, ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్, రామంతాపూర్, అంబర్ పేట, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లిలో వడగళ్ళు పడ్డాయి. అదే మల్కాజ్ గిరి, సైనిక్ పురిలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. అమిన్ పూర్ లో వడగళ్ల వాన videos :

Related Posts