విశ్వంలో అదుపుతప్పి వాతావరణంలోకి దూసుకొచ్చిన చైనా అంతరిక్ష ప్రయోగ కేంద్రం తియాంగాంగ్-1 సోవమారం దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో పడిపోయినట్లు చైనా అధికారులు వెల్లడించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 8 టన్నుల బరువు గల ఈ స్పేస్ ల్యాబ్ శకలాలు ఎక్కువ శాతం గాల్లోనే మండిపోయినట్లు తెలిపారు.బీజింగ్ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 8.15నిమిషాలకు దక్షిణ పసిఫిక్‌లోని మధ్య భాగంలో స్కైల్యాబ్ శకలాలు పడినట్లు వెల్లడించారు.
#China 's hydro ambitions killing #Mekong River
— ANI Digital (@ani_digital) April 2, 2018
Read @ANI story | https://t.co/LtErCelhhj pic.twitter.com/XgtMqrEqcg