YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

 శ్రీ బాలాజి ఆరోగ్య వ‌ర‌ప్ర‌సాదిని స్కీమ్‌కు రూ.1.11 కోట్లు విరాళం   

 శ్రీ బాలాజి ఆరోగ్య వ‌ర‌ప్ర‌సాదిని స్కీమ్‌కు రూ.1.11 కోట్లు విరాళం   

 శ్రీ బాలాజి ఆరోగ్య వ‌ర‌ప్ర‌సాదిని స్కీమ్‌కు రూ.1.11 కోట్లు విరాళం           
తిరుమల మార్చి 16 
టిటిడి శ్రీ బాలాజి ఆరోగ్య వ‌ర‌ప్ర‌సాదిని స్కీమ్‌కు సోమ‌వారం రూ. 1.11 కోట్లు విరాళంగా అందింది. హైద‌రాబాద్‌కు చెందిన బి.సుధాక‌ర్‌రెడ్డి,  నీర‌జ‌రెడ్డి దంప‌తులు ఈ విరాళాన్ని అందించారు.    ఈ మేర‌కు విరాళం డిడిని తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో ఈవో  అనిల్ కుమార్ సింఘాల్‌కు అంద‌జేశారు.
 

Related Posts