YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

 పాపం అలా మిస్సయింది భానుమతి.

Highlights

  • 'మిస్సమ్మ' సినిమాలో  సీన్స్
  • ఆమె చూస్తుండగానే నాలుగు రీళ్ళను తగలబెట్టిన చక్రపాణి. 
 పాపం అలా మిస్సయింది భానుమతి.

భానుమతి 'మిస్సమ్మ' సినిమాలో హీరోయిన్ గా బుక్కయింది. నాలుగు రీళ్ల సినిమా తయారయింది. ఒకరోజు ఆమె షూటింగుకు మద్యాహ్నంగా వచ్చింది. చక్రపాణి ఉగ్రుడైపోయాడు.

"వరలక్ష్మి వ్రతం కావడంచేత ఆలస్యంగా వస్తానని మేనేజరుకి వుత్తరమిచ్చి మీకు అందజెయ్యమన్నాను" అంది భానుమతి. మేనేజర్ కాస్తా తప్పుకున్నాడు. క్షమాపణ చెప్పమన్నాడు చక్కన్న. ససేమిరా అంది భానుమతి. తీసిన నాలుగు రీళ్ళు ఆమె చూస్తుండగానే తగలబెట్టీశాడు, ఎవరి మాటా వినని చక్రపాణి.

పాపం అలా మిస్సయింది భానుమతి. ఆ మిస్సైన సినిమా స్టిల్స్ చూడండి.

Related Posts