YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

వైద్య ఆరోగ్యశాఖ  సిబ్బందికి ఎలాంటి సెలవులు మంజూరు చేయవద్దు

వైద్య ఆరోగ్యశాఖ  సిబ్బందికి ఎలాంటి సెలవులు మంజూరు చేయవద్దు

 

వైద్య ఆరోగ్యశాఖ  సిబ్బందికి ఎలాంటి సెలవులు మంజూరు చేయవద్దు
- జిల్లా కలెక్టర్ 
 మార్చ్ 17
కామారెడ్డి ప్రతినిధి మార్చి 17.
వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సిబ్బందికి ఎలాంటి సెలవులు మంజూరు చేయవద్దని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ కుమార్ చెప్పారు
వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు సిబ్బందికి సెలవు మంజూరు చేయవద్దు.  కరోనా సంఘటనల దృశ్య ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సిబ్బందికి ఎలాంటి సెలవులు మంజూరు చేయవద్దని  కలెక్టర్ డాక్టర్ శరత్ కుమార్ వైద్య శాఖ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన వారి వివరాలు సేకరించాలని, వారితో కలిసి ఉన్న వారి వివరాలు సేకరించి ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు.  వారిని 14 రోజులపాటు పర్యవేక్షణలో ఉంచి ఆ రిజిస్టర్లు డి ఎం అండ్చొ ఓ కు సమర్పించాలన్నారు.  వైద్య అధీకార్లు రోజువారి సమీక్షను నిర్వహించాలని ఆదేశించారు . కరొన లక్షణాలు అని అనుమానిత కేసులను, వార్తలు ప్రచురించిన, సోషల్ మీడియాలో ప్రచారం చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Related Posts