YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రేవంత్ రెడ్డి సుదీర్ఘ నిర్బంధం పై పిసిసి చీఫ్ ఉత్తంకుమార్ రెడ్డి సీరియస్

రేవంత్ రెడ్డి సుదీర్ఘ నిర్బంధం పై పిసిసి చీఫ్ ఉత్తంకుమార్ రెడ్డి సీరియస్

రేవంత్ రెడ్డి సుదీర్ఘ నిర్బంధం పై పిసిసి చీఫ్ ఉత్తంకుమార్ రెడ్డి సీరియస్
హైదరాబాద్, మార్చి 18
రేవంత్ రెడ్డి సుదీర్ఘ నిర్బంధం పై పిసిసి చీఫ్ ఉత్తంకుమార్ రెడ్డి సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ కుటుంబ సభ్యులుగా మా సహచరుడి నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చిన్న చిన్న కారణం చూపుతూ రేవంత్ నిర్బంధాన్ని సుదీర్ఘకాలం పాటు కొనసాగిస్తున్న ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అయన అన్నారు. పార్లమెంటు సభ్యుడిగా రేవంత్ రెడ్డి సభాహక్కులను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంగిస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే స్పీకర్ ను కలిశాము. పార్లమెంటు సభ్యుడిగా రేవంత్ రెడ్డి కుండే సభా హక్కుల ప్రకారం దీనిపై విచారణ జరపాలని స్పీకర్ ను కోరానని అయన అన్నారు.

 

Related Posts