రామోజీ రావు గారు ,ఈటీవీ కి ఎథిక్స్ అండ్ డిస్సిప్లిన్ బాగా మైంటైన్ చేస్తారు . సర్ నాకు కలిసే అవకాశం ఇవ్వండి .మీ ఈటీవీ పేరు చెప్పుకుని అమ్మాయిలు జీవితంతో ఆడుకునే పురుగుల్ని మీ కాంపౌండ్ లో లేకుండా చెదురుగాని. మీ లాంటి పెద్ద వారిని ఎలా చెరుకోవాలో తేలిధు . ఎంచేయాలి అర్ధం కావట్లేదు .అమ్మాయిలంటే ఏ మాత్రం రెస్పెక్ట్ వున్నా మీ ఇంట్లో ఆడపిల్లలుగా భావించిన అనిల్ లాంటివాళ్ళని వెంటనే నిర్ములించాలి. వెబ్ చానెల్స్ లో వచ్చిన విడియోస్ని తెపిస్తున్నాడు పవర్ తో.