పెద్ద డైరెక్టర్ అని పొగరు.. బాధలు చెప్పటంలో దిట్ట.. తెలుగు అమ్మాయిలంటే పక్కలోకి తప్ప ఎందుకు పనికి రారని అతని ప్రగాఢ విశ్వాసం.. ప్రామిసెస్ బ్రేక్ చేయడంలో వీరి తర్వాతే ఎవరైనా.. బక్క పీచు సోగ్గాడు.. వూదితే ఎగిరిపోయే ఇతనికి భయం, బలం రెండూ ఎక్కువ.. టెక్నికల్‌గా దొరక్కుండా బాగా వాడాడు టెక్నాలజీని.. మా ఇంటి కింద గూర్కా లా తిరిగేవాడు.. వీడియో కాల్ కోసం ఏమైనా కోసేసుకుంటాడు పాపం.. మేల్ ఆర్టిస్టుల దగ్గర డబ్బులు గుంజుంటాడని తలకు.. వారెవరో కాదు కొమ్ములు వచ్చిన శేఖరుడు... అంటున్న శ్రీ రెడ్డి !!