YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

దిశ చట్టాన్ని జాతీయ చట్టంగా రూపొందింఛాలి

దిశ చట్టాన్ని జాతీయ చట్టంగా రూపొందింఛాలి

దిశ చట్టాన్ని జాతీయ చట్టంగా రూపొందింఛాలి
        బీసీ మహిళా జాగృతి  డిమాండ్‌
హైదరాబాద్, మార్చి 19,
ప్రస్తుతం జరుగుతున్నా పార్లమెంట్ సమావేశాల్లో దిశ చట్టాన్ని జాతీయ చట్టంగా రూపొందించాలని బీసీ మహిళా జాగృతి  రాష్ట్ర అద్యక్షురాలు ఆలం పల్లి లత కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్న దిశచట్టం చాలా కఠిన చట్టమని, తద్వారా ఆ రాష్ట్రంలో మహిళలపై, చిన్నారులపై ఎలాంటి లైంగిక, శారీరక, మానసిక దాడులు జరిగినా సత్వరమే శిక్షలు విధించుకునేలా ఆ చట్టం రూపొందించడం జరిగిందని ఆమె అభిప్రాయపడ్డారు. న్యాయ సేవల్లో ప్రాధాన్యత పెరగాలని మహిళలపట్ల మానవతా దృక్పదం తో వ్యవహరించాలని కోరారు. ఇటీవల కాలం లో మహిళలపట్ల జరుగుతున్న అత్యాచారాలు,హత్యలపట్ల లత ఆన్ధోలన వ్యక్తం చేశారు.కావున మహిళలు కూడా మహిళలపై జరుగుతున్న లైంగిక, శారీరక, మానసిక దాడులపై దృష్ఠి సారించ వలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అలాగే కరోన వైరాస్ విషయం లో కూడా మహిళలు జాగ్రత్తగా ఉండాలని కోరారు.వేడి నీరు త్రాగాలని, పిల్లలను ఎన్ననుంచి బయటకు వెళ్లనివ్వవద్దని, ఈ‌ఎన్‌టిలో వారికావసరమగు ఆటవస్తువులను సమకూర్చి వారిని కనిపెడితు ఉండాలని లతా కోరారు.

Related Posts