YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

 *శుభోదయం* 

 *శుభోదయం* 

 *శుభోదయం* 
 *మహానీయుని మాట*         
" బాధ మనకి బలవంతులు ఎలా అవ్వాలో నేర్పుతుంది.
భయం మనకి చురుగ్గా ఎలా ఉండాలో నేర్పుతుంది.
మోసం మనకి తెలివిగా ఎలా ఉండాలో నేర్పుతుంది.
జీవితం అంటేనే అనుభవాల సమ్మేళనం.
ఈరోజు నేర్చుకున్న పాఠమే రేపటి ప్రశ్నలకు సమాధానం."
 *నేటీ మంచి మాట*     
" అందమైన రేపు వస్తుందనేది ఎంత వాస్తవమో
ఈ సమయం పోతే తిరిగి రాదు అనేదికూడా అంతే నిజం."

Related Posts