పాఠశాలను పరిశీలించిన మంత్రి సబిత
హైదరాబాద్ మార్చి 20
విద్యాశాఖ సబితా ఇంద్రారెడ్డి బోరబండలో ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం నాడు తనిఖీలు చేశారు. అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెబుతూ పిల్లలకి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు మంత్రి సూచించారు. యూసఫ్ గూడా లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను కరుణ వైరస్ ఎదుర్కోడానిక శానిటైజర్లు, డెటాల్ తో శుభ్రంగా చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.